Wednesday, 4 November 2026

February 2022

తెలంగాణ

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి24జనం సాక్షి): వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే అవసరాలకు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. బోధన్‌ మండలం పెగడాపల్లి…

తెలంగాణ

మార్చిలోగా మరుగుదొడ్లు పూర్తి కావాలి

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): మార్చిలోపు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాల్సిందేనని, అందుకు గాను ఈజీఎస్‌ అధికారులు కృషి చేయాలని అధికారులు సూచించారు. కేంద్రం నుంచి విడుదలవుతున్న స్వచ్ఛభారత మిషన కింద నిర్మాణం జరుగుతున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే…

తెలంగాణ

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది…

తెలంగాణ

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం తొమ్మిది…

తెలంగాణ

ఎల్లవేళలా అధికారపక్షమే గంటా రాజకీయ లక్ష్యం

వైసిపిలో చేరివుంటే మంత్రి అయ్యే వారేమో టిడిపితో అంటీముట్టనట్లుగా సాగుతున్న వ్యవహారం విజయవాడ,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఎపిలో తిరిగి అధికారమే లక్ష్యంగా టిడిపి యుద్దం తరహాలో అధికార వైసిపిపై పోరాడుతోంది. వివిధ సమస్యలే కావచ్చు..లేదా నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వం తీరుపై…

జాతీయం

అధికార బిజెపికి గట్టి పోటీ ఇస్తున్న విపక్ష ఎస్పీ

నాలుగు దశల్లోనూ సమ ఉజ్జీగా నిలిచిందన్న విశ్లేషణలు లక్నో,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సరళిని చూస్తుంటే పోటీ బిజెపి, ఎస్పీ మద్యనే ఉందన్న ప్రచారం సాగుతోంది. సర్వేలు ఎలా ఉన్నా ఎస్పీ గట్టిగానే పోటీ ఇస్తోందని స్థానికంగా చర్చిస్తున్నారు.…

జాతీయం

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాల ప్రభావం

దేశంపై పొంచివున్న పెట్రో బాంబు ఏ క్షణంలో అయినా మోత తప్పేలా లేదు న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): దేశంలో గత కొన్ని నెలలుగా పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ ఎన్నికల సమయంలో…

అంతర్జాతీయం

రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు ఫలించేనా

సమస్యను అమెరికా మరింత రాజేస్తున్నదా అమెరికా తీరుపై మండిపడుతన్న రష్యా మద్దతుగగా నిలిచి చైనా వాషింగ్టన్‌,ఫిబ్రవరి24(ఆర్‌ఎన్‌ఎ): అమెరికా ఆర్థిక బెదరింపులను రష్యా ఖాతరు చేసేలా లేదు. ఎందుకంటే అఫ్టాన్‌ విషయంలో అమెరికా అనుసరించిన నీతికి ఉక్రెయిన్‌లో తాము అనుసరిస్తున్న…

అంతర్జాతీయం

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు !

ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దాని ప్రభావంతో భారత్‌ చిగురుటాకులా వణికే పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా రష్యా దాడికి దిగితే మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థినిపుణులు అంటున్నారు. దీంతో ఎక్కడా యుద్దం…

జాతీయం

ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది.

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్‌ను  మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్‌ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌…