మేం యుద్దాన్ని కోరుకోవడం లేదు
యుద్దంతో మిగిలేది మారణహోమమే ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్‌స్కీ భావోద్వేగ ప్రకటన మాస్కో,ఫిబ్రవరి24(జనం సాక్షి): మా గొంతుకను వినండి… ఉక్రెయిన్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉక్రెయిన్ అధికారులు శాంతిని…
