Monday, 2 November 2026

March 2022

Cover Story

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల ఆందోళనతో ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి కార్మిక సంఘాల…

Featured News

ఉచిత రేషన్‌ పథకం మళ్లీ పొడిగింపు

` మరో 6నెలల పాటు కొనసాగింపు దిల్లీ,మార్చి 26(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆర్నెళ్ల పాటు పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గతేడాది అమలులోకి తీసుకొచ్చిన పీఎం గరీబ్‌…

Featured News

ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం

` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి ` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోవిూటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది.…

Featured News

నిరసనపోరు

`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు ` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.…

Featured News

పెట్రోమంటపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఆందోళన

` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్‌ అభియాన్‌ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్‌ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7…

Featured News

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

` లైఫ్‌సైన్సెస్‌ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ` టాప్‌ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ చర్చలు హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి): తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రికెటిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు వెల్లడిరచారు.…

Cover Story

అహంకారానికి తప్పదు పరాభవం

ఇది చరిత్రలో జరిగిన సత్యం అవహేళన కేంద్రానికి నూకలు చెల్లినట్లే వడ్ల కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకుంటే తడాఖా చూపుతాం ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా తెలంగాణకు అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌…

Cover Story

కేంద్రం అహంకారపూరిత ధోరణి

` ఇది సమైఖ్యస్పూర్థికి తూట్లు ` తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రం ` పాడిరదే పాటగా పీయూష్‌ గోయల్‌ తీరు ` ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వని కేంద్రమంత్రి ` బిజెపిది దౌర్భాగ్య ప్రభుత్వం తప్ప మరోటి…

Cover Story

ధాన్యం ఎఫ్‌సీఐ సేకరించాలి

` రాష్ట్రంపై నిందలు ఆపండి ` మంత్రి నిరంజన్‌రెడ్డి ` ఢల్లీికి చేరుకున్న తెలంగాణ మంత్రుల బృందం న్యూఢల్లీి,మార్చి 22(జనంసాక్షి):పంజాబ్‌ తరహాలోనే తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి…

Featured News

ప్రతి గింజా కొనాల్సిందే

` ‘మన ఊరు` మన పోరు ‘ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ఎల్లారెడ్డి,మార్చి 20(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజకొనే వరకూ కాంగ్రెస్‌ పోరాటం కొనసాగిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో…