కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆరుబయట కూర్చున్న వారిపై దూసుకెళ్లిన వ్యాన్ నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి కడప,మార్చి2(జనం సాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సీకే దిన్నె మండలం మద్దిమడుగులో అదుపుతప్పిన వ్యాను రోడ్డు పక్కన ఆరుబయట మంచంపై…
