Tuesday, 3 November 2026

March 2022

తెలంగాణ

శరవేగంగా భోళాశంకర్‌ షూటింగ్‌

          మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ ను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య చిత్రం ఏప్రిల్‌ 29న విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్‌ రాజా దర్శకత్వంలో గాడ్‌ ఫాదర్‌, బాబీ దర్శకత్వంలోని…

తెలంగాణ

రవితేజ హీరోగా ధమాకా

            మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ’ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌ అనే ట్యాగ్‌ లైన్‌ తో రూపొందుతున్న ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఏఏఆర్ట్స్‌, పీపుల్స్‌ విూడియా…

తెలంగాణ

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌

రాధేశ్యామ్‌ నుంచి ట్రైలర్‌ విడుదల ప్రభాస్‌ నటిస్తున్న ’రాధేశ్యామ్‌’సినిమాపై భారీ అంచనాలు ఒకపక్క..ప్రేక్షకుల ఎదురుచూపులు మరో పక్క.. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ట్రైలర్‌ వచ్చేసింది. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌ కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి…

జాతీయం

భారత జెండాల అండలో పాక్‌,టర్కీ విద్యార్థులు

ఉక్రెయిన్‌ దాటేందుకు జెండా సాయంతో ముందుకు న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్‌…

జాతీయం

నవీన్‌ మృతదేహం తరలింపులో జాప్యం

అసాధ్యంగా మారిన అక్కడి పరిస్థితులు కొడుకు కడసారి చూపుకోసం తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు గాయపడ్డ మరో విద్యార్థి ఆచూకీ కోసం సిఎం బొమ్మై యత్నాలు న్యూఢల్లీి/బెంగళూరు,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారత విద్యార్థి నవీన్‌ మృతదేహం తరలింపుపై ఎలాంటి…

జాతీయం

ఉక్రెయిన్‌ నుంచి కొనసాగుతున్న తరలింపు

మరో ఐదు విమానాల్లో ఢల్లీికి విద్యార్థులు స్వాగతం పలికి ధైర్యం నింపిన కేంద్రమంత్రి స్మృతి న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు పక్రియను కేంద్రం ముమ్మరం చేసింది. ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో…

తెలంగాణ

నృత్యగురువు సువర్చాలా దేవి హఠాన్మరణం

హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): ప్రముఖ నృత్య కళాకారిణి, ఆంధ్ర నాట్య గురువు, పరిశోధకురాలు డాక్టర్‌ కే సువర్చలాదేవి(53) బుధవారం హఠాన్మరణం చెందారు. ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బుధవారం ఉదయం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలో…

తెలంగాణ

నీలోఫర్‌లో చిన్నారి మృతి

ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): లక్డీకాపూల్‌ లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారి మృతి పై వివాదం చెలరేగింది. నర్స్‌ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. గత ఫిబ్రవరి నెల 28 వ…

తెలంగాణ

పదికోట్లు దాటిన మేడారం ఆదాయం

హనుమకొండ,మార్చి2(జనం సాక్షి): మేడారం జాతర హుండీల లెక్కింపునకు బ్రేక్‌ పడిరది. గత ఆరు రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా రెండ్రోజులు విరామం ఇచ్చారు. గురువారం తిరిగి లెక్కింపు ప్రారంభం…

తెలంగాణ

వివేకా హత్య కేసులో దోషులను కాపాడే యత్నం

సిఎం జగన్‌ ఎందుకు స్పందించరు: సోమిరెడ్డి నెల్లూరు,మార్చి2(జనం సాక్షి): వివేకా తనయ వాంజ్ఞూలంతో హంతకులు ఎవరో తేలిపోయిందని, అయినా ప్రబుత్వం వారిని కాపాడేందుకు నానా తంటాలు పడుతోందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. సొంత బాబాయ్‌ హత్యజరిగితే…