Monday, 2 November 2026

March 2022

తెలంగాణ

ముగిసిన యడ్లపాటి అంత్యక్రియలు

పాడె మోసి నివాళి అర్పించిన చంద్రబాబు అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలిలోని ఆయన నివాసం నుంచి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశాన…

తెలంగాణ

నీలోఫర్‌లో చిన్నారి కిడ్నాప్‌..సుఖాంతం

హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల నీలోఫర్‌ ఆస్పత్రిలో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌ అయ్యింది. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా అనుమానిత…

తెలంగాణ

రాష్ట్రంలో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): రాష్ట్రంలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో కనీసం ఐదుగురు మృత్యువాత పడడ్డారు. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం రాణిపేట స్టేజీ సవిూపంలోని…

తెలంగాణ

కార్పోరేట్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ది

పేదలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదివే ఛాన్స్‌ మన ఊరు` మన బడికోసం రూ. 7,289 కోట్లు మంజూరు సిఎం కెసిఆర్‌ హావిూ మేరకు జిల్లాకు రూ. 390 కోట్ల నిధులు విడుదల అత్యవసర పనుకలు వాడుకోవాలని మంత్రి…

తెలంగాణ

దేశంలో సక్సెస్‌ఫుల్‌ స్టార్ట్‌ అప్‌ కంపెనీలకు అడ్రస్‌

దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆర్‌బిఐ నివేదిక ఆత్మనిర్భర భారత్‌తో పెద్దగా ప్రయోజనం లేదు సిఐఐ సదస్సులో మంత్రి కెటిఆర్‌ వెల్లడి ఔషధ ఎగుమతులు, వ్యాక్సిన్లలో ముందున్నామన్న ఎల్లా హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో…

తెలంగాణ

అధికార టిఆర్‌ఎస్‌కు, బిజెపికి చెక్‌

పాదయాత్రతో ప్రజల్లో కదలిక తేవాలి క్షేత్రస్థాయిలో రెండు పార్టీలను ఎండగట్టే లక్ష్యం సమాలోచనల్లో పిసిసి చీఫ్‌ రేవంత్‌ హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): కాంగ్రెస్‌ చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుండడంతో ఇకనేరుగా ప్రజల్లోకి వెళ్లాలని పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ యోచిస్తున్నారు.…

తెలంగాణ

విశ్వనగరంగా హైదరాబాద్‌ అభివృద్ది

చెత్తరహితంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు 40 అత్యాధునికి వాహనలకు కెటిఆర్‌ పచ్చజెండా హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.…

తెలంగాణ

బిజెపిది అవగాహనా రాహిత్యం

గగవర్నర్‌ వ్యవస్థను రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్‌కు అవాగాహన లేదన్న గుత్తా పికె వస్తే అంత భయమెందుకని ప్రశ్న నల్లగొండ,మార్చి2(జనం సాక్షి): శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.…

తెలంగాణ

భక్తితోనే భగవంతుడి సాక్షాత్కారం

తిరుమల,మార్చి2(జనం సాక్షి): భగవంతుడు ఎల్లవేళలా తనయందు భక్తి ఉండాలని కోరుకుంటాడు. భక్తితో తనను శరుణు వేడుకున్న వారికి అండగా ఉంటానని చెబుతాడు. మన పురాణాలు, ఉపనిశత్తులు, అన్నీ ఇదే చెబుతున్నాయి. పురాణాలు, ఇతిహాసాల్లో ప్రహ్లాదాదులంతా ఇలాగే భక్తిని చాటారు.…

జాతీయం

కొనసాగుతున్న ఆపరేషన్‌ గంగ

రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్‌ విమానాలు 24 గంటల్లో ఆరు విమానాల రాక బాధితులకు స్వల్ప ఆహార పదార్థాలు పంపిణీ టెంట్లు, దుప్పట్లు కూడా పంపించిన భారత ప్రభుత్వం న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి) ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు…