Tuesday, 3 November 2026

March 2022

తెలంగాణ

పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి !

( ఆధ్యాత్మిక చింతన ) తిరుమల,మార్చి9(జనం సాక్షి): మిడత ఓ అల్పప్రాణి. శక్తికి తగిన పని మాత్రమే చేయాలన్నదానికి అది సంకేతం. ఆశకు ప్రలోభాలకు లొంగి, భ్రమపడి మనిషి తలకు మించిన భారాన్ని మోయకూడదు. తుమ్మెద` సారాన్ని గ్రహిస్తుంది.…

తెలంగాణ

యుద్ద ప్రభావంతో ఆయల్‌ రేట్లు పైపైకి

టిఫిన్‌ సెంటర్లలో పెరిగిన పూరీ రేట్లు హోటళ్లు మొదలు, రోడ్‌సైట్‌ బండ్లపైనా ధరల ప్రభావం విజయవాడ,మార్చి9(జనం సాక్షి): రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించకపోవడంతో వంటనూనె ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. నేడోరేపో పెట్రో ధరలూ భారీగా…

తెలంగాణ

ఆందోళన కలిగిస్తున్న సింగరేణి ప్రమాదాలు

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధుల నిర్వహణ కార్మికుల కుటుంబాల్లో నిత్యం ఆందోళనలే రామగగుండం,మార్చి9(జనం సాక్షి): సింగరేణి కాలరీస్‌లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణల మధ్య కార్మికులు నిత్యం జీవితాలతో పోరాడుతూనే…

తెలంగాణ

యూపిలో తేలనున్న బలాబలాలు

యోగి ఆదిత్యనాథ్‌ పాలనపై నేడు తీర్పు మోడీ ప్రభావంపైనా సర్వత్రా ఆసక్తి ఎప్పీ,ప్రియాంకల సమ్మోహనానికి పరీక్ష లక్నో,మార్చి9(జనం సాక్షి): యూపి ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారయి. గురువారం ఫలితాలు వెల్లడి కానుండడంతో మరోమారు ప్రస్తుత సిఎం యోగి మళ్లీ…

తెలంగాణ

భవిష్యత్‌ రాజకీయానికి నేటి ఫలితాలే కీలకం !

బుధవారం 9`3`2022 ఐదురాష్టాల్ర ఎన్నికల ఫలితాలపై దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా నేడు వెల్లడయ్యే ఫలితాల కోసం చూస్తున్నారు. ఇవి కేవలం ఐదు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలు గానే ప్రజలు చూడడం లేదు. ఈ…

తెలంగాణ

సినిమా టిక్కెట్‌ రేట్లు పెంచడం స్వాగించాల్సిందే

హర్షం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.…

తెలంగాణ

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది

డిజిపికి లేఖ రాసిన వర్ల రామయ్య అమరావతి,మార్చి9(జనం సాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర…

తెలంగాణ

కలెక్టరేట్‌ ముట్టడితో ఉన్‌ఎద్రిక్తత

  కర్నూలు,మార్చి9(జనం సాక్షి): కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం జరిగింది. బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం…

తెలంగాణ

ప్రజావ్యతిరేక పాలనలో ఆరితేరిన జగన్‌

వెయ్యిరోజుల పాలనలో అక్రమాలు ఎన్నో జగన్‌ వెయ్యిరోజుల పాలనపై టిడిపి బుక్‌లెట్‌ అమరావతి,మార్చి9(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యిరోజుల వైసీపీ పాలన తీరుపై టీడీపీ ఏపీ శాఖ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ వెయ్యిరోజుల్లో అధికార వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన…

తెలంగాణ

సినిమా టిక్కెట్‌ రేట్లు పెంచడం స్వాగించాల్సిందే

హర్షం వ్యక్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి హైదరాబాద్‌,మార్చి9(ఆజనం సాక్షి): చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు గాను సినీ పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.…