Tuesday, 3 November 2026

June 2022

Featured News

బీజేపీ లో పలువురి చేరిక;

సదాశివపేట్ మండల పరిధిలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చేరిన ప్రసాద్,, మల్లేష్ ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డి కార్యాలయంలో బిజెపి తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ సీనియర్ నాయకులు దేశ్ పాండే,…

Featured News

ఆషాఢ బోనాల తేదీలు ఖ‌రారు

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బోనాల వేడుక‌పై స‌మీక్ష హైద‌రాబాద్ : హైద‌రాబాద్ వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించే ఆషాఢ బోనాల‌కు ముహుర్తం ఖ‌రారైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫి…

Featured News

జనం సాక్షి న్యూస్ ఇల్లందు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని కోటిలింగాల సమీపంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. హైదరాబాద్కు చెందిన సంగారెడ్డి నివాసి అయినటువంటి వాసు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగము నిర్వహిస్తున్నడు  వేసవి సెలవుల కారణంగా…

Featured News

బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి – ప్రైవేటు వద్దు… ప్రభుత్వం ముద్దు… – పిఆర్టియు అధ్యక్షులు వెంపటి సీతారాములు

డోర్నకల్ జూన్ 4 జనం సాక్షి బడి ఈడు వయస్సు ఉన్న పిల్లలను గుర్తించి  పాఠశాలలో చేర్పించుటకు బొడ్రాయి తండా పాఠశాల ఉపాధ్యాయులు శనివారం శ్రీకారం చుట్టారు.పంతులు బృందాలుగా విడిపోయి గ్రామాన్ని జల్లెడ పడుతున్నారు.ప్రస్తుతం15 మంది బడిఈడు పిల్లలను…

Featured News

సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని… శివాలయంలో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల …

ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వారి  కుమార్తె ప్రియాంక గాంధీ కరోనా లక్షణాలతో హాస్పటల్లో…

Featured News

సాగర్ కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలి – ఎమ్మెల్యే, ఆర్డీవోకు రైతుల అభ్యర్థన

మునగాల, జూన్ 04(జనంసాక్షి): నాగార్జునసాగర్ ఎడమ కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మునగాల మండల కేంద్రానికి చెందిన రైతులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు, ఆర్డీవో కిషోర్ కుమార్ కు వినతిపత్రం…

Featured News

ధరణి లలో దరఖాస్తులు చేసుకున్నా వారందరికీ రైతు బీమా ఇవ్వాలి.

*ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య డిమాండ్.  చిట్యాల4(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాద బైనామ, ధరణి లలో భూములు, పట్టాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారందరికీ రైతు బీమా పథకం ఇవ్వాలని లేదా పట్టాలు…

Featured News

వంట గ్యాస్ సబ్సిడీని ఎత్తివేయాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలి* – సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు

మునగాల, జూన్ 04(జనంసాక్షి): వంటగ్యాస్ సబ్సిడీని ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2014 సంవత్సరంలో నరేంద్ర…

Featured News

ఈనెల 6 ,13 తేదీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదు లింగాల ఘణపురం, జూన్04(జనంసాక్షి):

ఈనెల 6, 13తేదీ లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలియజేశారు.మూడో తేదీ నుండి 18వ తేదీ వరకు ఐదో విడత పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి  కార్యక్రమాలలో అధికారులు పాల్గొంటున్నందున ప్రజావాణి…

Featured News

ఆర్థిక అవసరాలు తీర్చేలా వ్యాపారాలు సాగించాలి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ మేడిపల్లి – జనంసాక్షి

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్నివర్గాల ప్రజలకు ఆర్థికంగా అత్యవసర సమయంలో ఉపయోగపడేలా వ్యాపారం నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ ప్రధాన రహదారిలో సీఎస్ బ్రదర్స్ ప్రక్కన…