Thursday, 5 November 2026

June 2022

Featured News

పోలిసులు అదుపులోకి తీసుకున్న ఈశ్వరయ్య హత్య నిందితులు

మేడికొండ మారణకాండ  హత్యలతో కొనసాగుతున్న ఆధిపత్యపోరు వర్గపోరులో ఒకరు దారుణహత్య హత్యను చేదించిన పోలీసులు 11మంది నిందితుల అరెస్ట్ పరారీలో మరో ఇద్దరు నిందితులు టాటాసుమో ,వేటకొడవళ్లు ,కత్తులు ,సెల్ ఫోన్లు స్వాధీనం మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా…

Featured News

కోదాడ బస్ స్టాండ్ ఆవరణ సుందరీకరణకు కృషి;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ జూన్ 15 ( జనంసాక్షి ) రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతిలో బాగంగా  కోదాడ పురపాలక సంఘం పరిధిలో పద మూడవ రోజు 30, 12,26 వ వార్డ్ ల్లో జరుగుతున్న పనులను మున్సిపల్…

Featured News

ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామసేవా కేంద్రం ప్రారంభోత్సవం.

మనూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో గ్రామసేవా కేంద్రాన్ని సర్పంచ్ శేరి సత్యమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. నారాయణఖేడ్ జూన్15(జనం సాక్షి) బుధవారం తుమ్నుర్ గ్రామంలో గ్రామ సేవ కేంద్రాన్ని పారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు…

Featured News

*ఘనంగా ఏరువాక పౌర్ణమి*

మేళ్లచెరువు  మండలం వ్యవసాయం ఒక యజ్ఞం.. వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. పొలాల్లో మొది దుక్కి దున్నడాన్ని ‘ఏరువాక’ అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు.…

Featured News

*మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

చిట్యాల15(జనంసాక్షి) మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన తడుక కనక రాజం గౌడ్ గీత కార్మికుడు  కులవృత్తిలో భాగంగా  గత పది రోజుల క్రితం కల్లు గిస్తూ తాటి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందినాడు. విషయం తెలుసుకున్న సర్వాయి…

Featured News

ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి. ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు గ్రామానికి చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న…

Featured News

గతి తప్పిన పట్టణ ప్రగతి

పినపాక నియోజకవర్గం జూన్ 15( జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న  ఆన్నారం,శివలింగాపురం,రాంనగర్, ఆదర్శనగర్ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దూర్గ్యల సుధాకర్ ,మాజీ ఎంపీటీసీ సొంధే కుటుంబరావులు ప్రశ్నించారు. ఈ…

Featured News

*గుమ్మడం గ్రామ పంచాయతీ రికార్డులని తనిఖీ చేసిన అధికారులు*

పెబ్బేరు జూన్15 ( జనంసాక్షి ): పల్లె ప్రగతి లో భాగంగా బుధవారం డి ఆర్ డి ఓ నరసింహులు, ఎంపీడీవో  ప్రవీణ్ కుమార్ లు పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామంను సందర్శించి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామం…

Featured News

జైనథ్ క్రీడా మైదానాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో

జైనథ్ మండల కేంద్రంలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరిచేందుకు క్రీడా స్థలాన్ని పరిశీలించి వాలీబాల్ హై జంప్ లాంగ్ జంప్ స్థలాలను కూడా పరిశీలించి వాటిని కూడా అభివృద్ధి పరిచి యువకులను వారి నైపుణ్యత ను పరిశీలించడం కోసం…

Featured News

శ్రద్ధాంజలి

ఇంద్రవెళ్లి జనంసాక్షి : మండలంలోని హర్కపూర్ గ్రామం నందు  సేవాలాల్ ధర్మప్రచార్ ప్రేమ్ సింగ్ మహరాజ్ గారి మాతృమూర్తి నంది బాయి తేరివి సందర్భంగా ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారు ఈ కార్యక్రమానికి హాజరై స్వర్గీయ…