Thursday, 5 November 2026

June 2022

Featured News

* వర్గ/ఆదిపత్య పోరులో ఒకరు దారుణ హత్య

పరారీలో సూత్రదారి లక్ష్మీకాంతరావ్ మరో     నిందితుడు *నిందితుల వద్దనుండి వేట కొడవళ్ళు, కత్తులు మరియు సెల్ ఫోన్లు స్వాధీనం. *పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని పక్కీలో మునగ తోట దగ్గర పాత టాటా సుమో వాహనంతో వెనుకనుండి…

Featured News

ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,భాజాపా నేత. రావుల రాంనాథ్

నిర్మల్ బ్యూరో, జూన్16,జనంసాక్షి,,,,     గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రాష్ట్ర  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా  వ్యవహరిస్తున్నదని    భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ ఆరోపించారు . ,ట్రిపుల్ ఐటీకి…

Featured News

కార్డెన్ సెర్చ్ పోలీసులు చేశారు

జనం సాక్షి టీవీ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని బసవన్న  పల్లి గ్రామంలో రాజంపేట్ ఎస్సై రాజు, ఆధ్వర్యంలో  కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పోలీసులు తనిఖీలు చేపట్టారు. గల్లీలో ఉండే వారిని సంబంధించిన వెహికల్స్ డాక్యుమెంట్స్ పరిశీలించారు. …

Featured News

అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్

కామారెడ్డి ప్రతినిధి జూన్15(జనంసాక్షి); అంతర్ రాష్ట్ర క్రైమ్ రివ్యూ మీటింగ్ లో భాగంగా మంగళవారం  తేది:14-06-2022 న కర్ణాటక లోని బీదర్ జిల్లా యస్.పి. కార్యాలయంలో మూడు ( కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ) రాష్ట్రాలకు చెందిన బార్డర్ జిల్లా…

Featured News

సంగారెడ్డి నియోజక వర్గం లో చిన్న వాన క ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీ లో రోడ్లన్నీ గుంతలు  అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ లకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం…

Featured News

ఏరువాక సంబరాల్లో ఎడ్లకు అలంకరణ

సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం ఎద్దులను ఆవులను శుభ్రపరిచి ఎద్దులను రకరకాల కలర్ లతో గంటలతో  వస్తువులతో అద్భుతంగా అలంకరించి పూజలు చేసి ఈ…

Featured News

మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!

వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు దేశవ్యాప్తంగా 19…

Featured News

సంగారెడ్డి నియోజక వర్గం లో ..” తిన్నావా నాకే ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం;

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీలో రోడ్లన్నీ గుంతల్లో అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ కి చాలా సార్లు ఫిర్యాదు చేశామని ఆయన ఎవరూ పట్టించుకోవడం…

Featured News

బయ్యారం మండలం బాలాజీ పేటలో మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం ఎన్నికను రద్దు చేయాలని మత్స్యకారులు ఆందోళన

బయ్యారం మండలం బాలాజీపేట లో మంగళవారం జరిగిన మత్స్యకారుల సహకారుల సంఘం పారిశ్రామిక ఎన్నిక పూర్తిగా మోసపూరిత ఎన్నికేనని బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు.ఈ సందర్భంగా మత్సకారులు మాట్లాడుతూ… మంగళవారం జరిగిన మత్స్య పారిశ్రామిక సంఘం…

Featured News

*రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన శివసేనారెడ్డి*

పెబ్బేరు జూన్ 15 ( జనంసాక్షి ): మంగళవారం రోడ్డు ప్రమాదంలో  గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ లను బుధవారం  రాష్ట్ర…