Saturday, 7 November 2026

July 2022

కామారెడ్డి

విద్యార్థులకు దుస్తులు ఐడి కార్డు బెల్టు టై పంపిణీ చేసిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ జులై 22 జనం సాక్షి ముస్తాబాద్ మండలం రామ్ రెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఎంపీపీ జనగామ శరత్ రావు సొంతంగా ఖర్చుపెట్టి విద్యార్థులకు దుస్తులు టై బెల్టు ఐడి కార్డు అందించారు…

జిల్లా వార్తలు

నిరుపేద కుటుంబానికి రెండు లక్షల యబ్భై వేల రూపాయల ఎల్ ఓ సి అందజేత

మద్దూరు (జనంసాక్షి) జూలై 22: జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం గాగిల్లపూర్ గ్రామానికి చెందిన  క్రి. శే.బండి మల్లయ్య గౌడ్ గారి కుమార్తె సులోచన గారు గత  కొన్ని రోజుల నుండి  ఊపిరితిత్తుల సంబంధిత…

suryapet

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

– మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వర్షాకాలం నేపథ్యంలో ప్రబలనున్న  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  ఆశాలు,…

జిల్లా వార్తలు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి): మండలంలోని మేడపేల్లి గ్రామ ఎంపీటీసీ మాలోత్ అచ్చమ్మ మోహన్ గారి తాత అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా వారి మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి పూలమాలవేసి…

Main

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్లలో నేతలపై దాడి దారుణం: బండి హైదరాబాద్‌,జూలై22(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే…

Featured News

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.…

జిల్లా వార్తలు

పల్లె దవఖానలతో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంద*

*అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం* ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) పల్లె దావఖాన నిర్మాణంతో ప్రతి పేదవాడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహంఅన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని వావిలాల గ్రామంలో…

Featured News

గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను విస్మరించరాదు

తెలంగాణకు కేంద్రమంత్రి హెచ్చరిక న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్పకుండా పంపిణీ చేయాల్సిందేనని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ… ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను తెలంగాణ…

జిల్లా వార్తలు

ప్రమాదంలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు

కాకినాడకు తరలించిన చికిత్స అమలాపురం,జూలై22(జనంసాక్షి): కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కోలాటి భైరవస్వామి (స్వామి) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కాగా, సేవలందిస్తున్న వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు శుక్రవారం…

Featured News

సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి

న్యూఢల్లీి,జూలై22(జనంసాక్ష): సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను సిబిఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. 10లో…