ఆన్‌లైన్ మోసంతో రెండున్నర లక్షలు కాజేత
రాజస్థాన్‌లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు విజయవాడ,జూలై22(జనంసాక్షి): ఆన్‌లైన్లో మోసాలకు పాల్పడుతూ బ్యాంక్ అకౌంటులో డబ్బులు కాజేస్తున్న రాజస్థాన్‌కు చెందిన జీవన్ కుమార్ అనే ఆన్ లైన్ మోసగాణ్ణి అరెస్టు చేసారు. అతని వద్ద రూ.1,80,000 నగదు రెండు సెల్…









