వర్షాలతో చెరువులకు జలకళ
భూగర్భ జలాలుల పెరిగాయన్న మంత్రి కరీంనగర్,జూలై30(జనంసాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగు తున్నాయని అన్నారు. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో చెరువుల…









