అతితక్కువ రన్‌టైమ్‌తో విడుదలకు సిద్దంగా థాంక్యూ
అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ’థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా జూలై 8న థియేటర్స్‌లోకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల 22కు విడుదల తేదీ మార్చారు. అక్కినేని ఫ్యామిలీకి ’మనం’చిత్రంతో మెమరబుల్…










