నల్లమట్టి ఆరోపణలపై ఎమ్మెల్యే మర్రి మౌనం వీడి స్పందించాలి.
బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా పత్రికా ముఖంగా సోషల్ మీడియా పరంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు స్థానిక ఎమ్మెల్యే…










