గోదావరికి క్రమంగా వరద తగ్గుముఖం
తేరుకుంటున్న పలు ప్రాంతాలు ములుగు,జూలై18(జనంసాక్షి): వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన వాగులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం…










