Sunday, 8 November 2026

July 2022

Featured News

మరోమారు అమెరికాలో కాల్పుల కలకలం

గన్‌మెన్‌తో సహా నలుగురు మృతి అప్రమత్తమై దుండగుడి కాల్చవేత న్యూయార్క్‌,జూలై18(జనంసాక్షి): మరోసారి కాల్పులతో అమెరికా దద్దరిల్లింది. ఆదివారం సాయంత్రం ఇండియానా మాల్‌లోని ఫుడ్‌ కోర్డులో దుండగుడు కాల్పులు జరిపాడు. రైఫిల్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో…

Featured News

జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం న్యూఢల్లీి,జూలై18()జనంసాక్షి: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ ప్రకటించింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్ను బీజేపీ ప్రకటించడంతో…

ఆదిలాబాద్

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

జనం సాక్షి.18 గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఫోటో కవరేజ్ కోసం జగిత్యాల జిల్లా కు చెందినNTV రిపోర్టర్ జమీర్ వరదల్లో చిక్కుకొని మృతి చెందాడు మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తూ…

Featured News

ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతి…

Featured News

బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్‌ ముందంజ

గురువారం జరిగే రెండోరౌండ్‌ పోలింగ్‌ కీలకం లండన్‌,జూలై18(జనంసాక్షి ): బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత`సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, మాజీ మంత్రి రిషి సునాక్‌ ముందంజలో ఉన్నారు. ఆయనకు మద్దతు ఇవ్వ రాదంటూ ప్రస్తుత ప్రధారి…

Featured News

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి ఎక్కువచేసి చెప్పుకోవడం సహజం. కానీ మోడీ ప్రభుత్వం లేనిదానిని కూడా…

Featured News

ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు

గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ సేవలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ పూటతిని ఓ పూట పస్తులుండి కూడబెట్టుకోవడం అలవాటు. చిన్నమొత్తాల పొదుపుతో…

కరీంనగర్

జగిత్యాలలో కుమార్తెతో సహా వివాహిత అదృశ్యం….

పట్టణంలోని విద్యానగర్ కు చెందిన బొడ్డు లత తన ఐదు సంవత్సరాల కుమార్తె శాన్విక తో సహా శనివారం ఇంట్లో నుండి వెళ్ళి తిరిగి రాలేదని పట్టణ సీఐ కిషోర్ తెలిపారు. .. సాయంత్రం 3 గంటల సమయం…

ఆదిలాబాద్

ఇరువురి బాధిత కుటుంబాలను పరామర్శ.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామానికి చెందిన శివులాల్ దంపతుల కుమారుడు రోహిదాస్ ఇటీవల క్యాన్సర్ తో చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎంపిపి రాథోడ్ సజన్ లు సోమవారం రోజున…

జిల్లా వార్తలు

*కిసాన్ నగర్ 44 వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం*

 జూలై 18 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో గల ఆదివారం సాయంత్రం 4:30-5:00 గంటలకు బాల్కొండ బైపాస్‌లో నిర్మల్ NH44 రోడ్డు వైపు ఒక లారీ B: No: HR73A7299 డ్రైవర్ ఎటువంటి…