పార్లమెంటులో పదాల నిషేధంపై కెటిఆర్ ఆగ్రహం
వారిది నియంతృత్వ ధోరణి అంటూ విమర్శలు హైదరాబాద్,జూలై16(జనం సాక్షి ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మొన్నటివరకూ ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ…









