గిరిజన ఆశ్రమ పాఠశాల నందు విద్య వాలంటరీ ఖాళీలు
__గాంధారి జనంసాక్షి జులై 15 గిరిజన ఆశ్రమ పాఠశాల కామారెడ్డి (బాలుర) గాంధారి (బాలుర) మరియు బాన్సువాడ (బాలికల) యందు 2022- 23 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న విద్యా వాలంటీర్ గా దరఖాస్తులు ఆహ్వానించడం అయింది…








