గర్జల్ గ్రామంలో పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
_ జనంసాక్షి జులై రోజు గాంధారి మండల పరిధిలోని గుర్జల్ గ్రామ పరిధిలోని మొక్క జొన్న, సోయాబీన్ పంటలను పరిశీలించడం జరిగింది మొక్క జొన్న,సోయాబీన్, ప్రత్తి మరియు కంది పంటలకు వరుసగా కురుస్తున్న వర్షాలకు నష్టం జరగకుండా వుండడం…









