విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి
విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి యాదాద్రి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని నారాయణపూర్ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిషన్ భగీరథ ట్యాంకు వద్ద…







