కాళేశ్వరానికి భారీగా వరద తాకిడి
మేడిగడ్డలో 85 గేట్లు, సరస్వతీ బ్యారేజీలో 62 గేట్లు ఎత్తివేత జయశంకర్ భూపాలపల్లి,జూలై13(జనంసాక్షి ): భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత రెండు రోజులుగా ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఫలితంగా ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటిసారి రికార్డు…









