ఎర్ర స్మగ్లర్ల కదలికలపై నజర్
వివారాల సేకరిస్తున్న పోలీసులు చిత్తూరు,జూలై13(జనంసాక్షి): ఎర్రచందనం దుంగలు తరలకుండా గట్టిగా నిఘా పెట్టి, అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నా ఎర్రదొంగల ఆగడాలు ఆగడం లేదు. అడపాదడపా పట్టుబడుతున్నా కలపను తరలించుకుని పోతూనే ఉన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అడుగు కదపకుండా…










