Thursday, 5 November 2026

July 2022

ఖమ్మం

భారీ వర్షాల దృష్ట్యా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలి

వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ జులై 11, జనంసాక్షి: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం…

Featured News

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం విశాఖ ఉక్కు పోరాటంపై నిర్లక్ష్య వైఖరి కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాల మండిపాటు విశాఖపట్టణం,జూలై11(జనం సాక్షి ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండగా, అదే స్థాయిలో కార్మికవర్గం ప్రతిఘటన…

కరీంనగర్

*వర్షాల పై మంత్రి గంగుల సమీక్ష

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి * అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి * రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : భారీ వర్షాల నేపథ్యంలో…

కరీంనగర్

బండి సంజయ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

  *రాష్ట్ర వ్యాప్తంగా బండి తరపున సేవా కార్యక్రమాలు కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా,…

జిల్లా వార్తలు

గురుకుల డిగ్రీ కళాశాల భవనం పరిశీలించిన పి.ఓ వరుణ్ రెడ్డి

బజార్ ( జనం సాక్షి ) : మండల కేంద్రంలో సుమారు 3.కోట్ల ఫై ఐటీడిఏ నిదులు వెచ్చించి నిర్మించిన భవనాన్ని ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారీ వరుణ్ రెడ్డి వచ్చి పరిశీలన చేశారు ఈ భవనంలో బాలికల గురుకుల…

కరీంనగర్

బండి ” మౌనదీక్ష

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి) : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైన కరీంనగర్ లోని స్థానిక వర లక్ష్మి గార్డెన్ లో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ మౌన దీక్ష చేపట్టారు. పోడు భూములు,…

Featured News

ఆధిపత్యం చాటుకున్న జుకోవిచ్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి నేడు ఫైనల్‌లో తలపడనున్న స్టార్‌ లండన్‌,జూలై9 ( జనంసాక్షి):   మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, డిఫెండిరగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఎనిమిదోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు.…

Featured News

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. స్మిత్‌, లబుషేన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో…

Featured News

జాతీయ క్రీడలకు ముహూర్తం ఖరారు

సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు నిర్వహణ గుజరాత్‌ వేదికగా జరిపేందుకు నిర్ణయం న్యూఢల్లీి,జూలై9 ( జనంసాక్షి):  దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ…