చేర్యాల మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
, జులై 11 (జనంసాక్షి) : మండల కేంద్రతో పాటు ఆయా గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఎడతెరపి లేని వర్షం కురియడంతో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలను మసీదుల్లోనే నిర్వహించారు.…










