*సైబర్ నేరాలపై పై మహిళ సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం
భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మండలం లోని అన్ని గ్రామాల మహిళా సంఘాల సబ్యులకు బుధవారం నాడు భీంగల్ లోని ఐకేపీ కార్యాలయంలో అన్ని గ్రామ సంఘ మహిళలలకు భీంగల్ పోలీసులు సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ…









