భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులు రైతులకు ఇబ్బంది లేకుండా చేపట్టండి : అధికారులతో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ శ్రీహర్
జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 26 : భారత్ మాల జాతీయ రహదారి కోసం కేటి దొడ్డి, గట్టు మండలాలలోని పలు గ్రామాలలో అధికారులు గ్రామ సభలునిర్వహించి, భూములు కోల్పోయిన రైతుల అభిప్రాయం తీసుకోవాలని, అన్ని గ్రామాలలో…










