Friday, 6 November 2026

July 2022

జిల్లా వార్తలు

ఉపాది హామీ పథకంలో జరిగిన పనుల వివరాలను తెలపండి

…..ఆర్టిఐ ద్వారా సమాచారాన్ని కోరిన కింది గేరి స్వామి పాన్ గల్ జులై 26( జనం సాక్షి )  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిబంధనల ద్వారా మంజూరైన జాబ్ కార్డుల వివరాలు జరిగిన పని దినాలు,…

కరీంనగర్

ముల్కనూర్ కేంద్రంగా హాస్పటల్ ను కేటాయించాలి

భీందేవరపల్లి MRO ఆఫీస్ ముందు నిరసన పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ బీజేపీ భీందేవరపల్లి మండల అధ్యక్షులు భీమదేవరపల్లి మండలం జూలై (26) జనంసాక్షి న్యూస్ భీందేవరపల్లి మండలం ముల్కనూర్ లో హాస్పటల్ ను కేటాయించాలని డి ఎం హెచ్…

జిల్లా వార్తలు

జహీరాబాద్ కోర్టు కాంప్లెక్స్ లో వాక్సినేషన్ క్యాంపు

cజులై 26 (జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషు  ఆధ్వర్యంలో మంగళవారం  కోవిడ్  వాక్సినేషన్ క్యాంపును స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంపై మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్,…

జిల్లా వార్తలు

రెండవరోజు వీఆర్ఏల నిరవధిక సమ్మె

  రాయికోడ్ జనం సాక్షి జూలై 26  రాయికోడ్ రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు రెండవరోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ…

జిల్లా వార్తలు

వర్ధన్ ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ

జనగామ (జనం సాక్షి)జూలై26:లయన్స్ క్లబ్ జనగామ ఆబాద్ అధ్యక్షుడు బచ్చు రమేష్ పుట్టినరోజు సందర్భమున 5000 /- విలువగల నిథ్యవసర సామానులు వర్ధన్ పిల్లల ఆశ్రమం కు అందించటం జరిగింది.ఈ కార్యాక్రమములో బచ్చు రమేష్ , గట్టు రాధాకృష్ణ…

జిల్లా వార్తలు

అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి అశోక్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో అమాలి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం…

జిల్లా వార్తలు

వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలి.

కోడేరు (జనం సాక్షి) 26 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండలం కేంద్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ప్రకటించిన పేస్కేలు హామీని నెరవేర్చాలని వీఆర్ఏలు కోరారు. 25-7-2022…

జిల్లా వార్తలు

బహుజన రాజ్యాధికార సంకల్ప సభ

  కరపత్రాలు విడుదల. కోడేరు (జనంసాక్షి) జూలై 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన రాజ్యాధికార సంకల్ప సభ కరపత్రాలను…

జిల్లా వార్తలు

శాకంబరి దేవిగా దర్శనం ఇచ్చిన శ్రీ రేణుక ఎల్లమ్మ.

తాండూరు జులై 26(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని ఆలయ ఆర్చకులు శాంకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవారం ఆషాడ మాసం…

జిల్లా వార్తలు

విద్యార్థులకు చరిత్ర పట్ల అవగాహన పెంపొందించాలి. ప్రిన్సిపాల్ సాబేర ఖాతున్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళ వారం చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ హెచ్.ఇ.సి. కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన…