ప్రజా జీవితంలోనే ఉంటా
ఏ రాజకీయపార్టీలోనూ చేరను: యశ్వంత్ సిన్హా పాట్నా,జూలై26(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.…








