జోగిపేట ఏరియా ఆస్పత్రి కి డయాలిసిస్ సెంటర్ మంజూరు.
జనం సాక్షిజోగిపేట ఆందోల్ శుక్రవారం ఆసుపత్రి లో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ ఏం ఎల్ ఏ క్రాంతి కిరణ్ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. డయాలిసిస్ సెంటర్ లేకపోవడం వల్ల నియోజకవర్గంలో డయాలిసిస్ చేయించుకునే పేషంట్ లు…








