ప్రభుత్వం వెంటనే దిగి రావాలి
మోకాళ్లపై నిరుచుని వినూత్న నిరసన ____________________________________________గాంధారి జనంసాక్షి ఆగస్టు 23 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత నెల రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మె కు స్పందించి ప్రభుత్వం వెంటనే దిగి రావాలని వీఆర్ఏ…









