వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన
టేకులపల్లి,ఆగస్టు 23( జనం సాక్షి ):మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో, సెల్ఫ్ మేనేజ్ మెంట్ బాలికల హాస్టల్ లో స్థానిక మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు…










