Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 22:: 75 సంవత్సరాల వజ్రత్వ సంబరాలను అనేక కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా జరుపుకున్నామని రాష్ట్ర సర్పతుల పురం వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు భద్రత సంబరాలలో భాగంగా విద్యార్థులకు…

జిల్లా వార్తలు

*మెడికల్ కాలేజ్ భూ నిర్వాసితులకు న్యాయం కోసం బిఎస్పీ కలెక్టరేట్ ముట్టడి*

జనం సాక్షి నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ దళితులు సాగు చేసుకుంటున్న భూమిని సర్వే నంబర్ 237 లో విస్తీర్ణం 40 ఎకరాలలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించారు. తదనంతరం…

ఖమ్మం

ఏఐఎస్ఎఫ్ మూడవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

గుండాల,ఆగస్టు22(జనంసాక్షి);గుండాల మండలంలోని స్థానిక పాఠశాలల్లో మరియు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్ మాట్లాడుతూ పోరాటాల పురిటి గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

suryapet

.*ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి*

 టిఎస్ యుటిఎఫ్  జిల్లా ఉపాధ్యక్షులు  శ్రీనివాస్ రెడ్డి కోదాడ, ఆగస్టు 22(జనంసాక్షి)  ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని ద్వారకుంట నల్లబండగూడెం…

ఖమ్మం

శ్రీ రాజరాజేశ్వర(గుండం)ఆలయాన్ని దర్శించుకున్న అటవీశాఖ అధికారి

ప్రత్యేక పూజలు చేసిన నర్సంపేట అటవీశాఖ అధికారి రమేష్ కొత్తగూడ ఆగస్టు 22 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో కాకతీయుల నాటి అతి పురాతన చరిత్ర కలిగిన ప్రత్యేకమైన(రామక్క గుడి)శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నర్సంపేట…

ఆదిలాబాద్

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సేఫ్టీ జిఎం

బెల్లంపల్లి రీజియన్ జిఎం( రక్షణ) నూతన అధికారిగా జాన్ఆనంద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ తో కూడిన ఉత్పత్రి సింగరేణి ధ్యేయంగా తెలిపారు. ఇంచార్జ్ జక్కారెడ్డి, సెంట్రల్ మేనేజర్ విజయ్ కుమార్, సంతోష్, రెస్క్యూ…

కామారెడ్డి

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

           ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన    రాష్ట్ర విద్యా  శాఖ  మంత్రి  ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర విద్యా శాఖ …

ఆదిలాబాద్

నెన్నెలలో ప్రజావాణి.

ఫోటో రైటప్: ప్రజావాణిలో పాల్గొన్న ఆర్డీవో శ్యామల దేవి. బెల్లంపల్లి, ఆగస్టు22, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డీవో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో…

ఆదిలాబాద్

సీజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి.

నెరడిగొండఆగస్టు22(జనంసాక్షి):సిజనల్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎఎన్ఎం గంగమణి అన్నారు.సోమవారం రోజున మండల కేంద్రంలోని వాగ్దరి గ్రామంలో సర్పంచ్ గుమ్ముల గంగాదేవి ఉప సర్పంచ్ మోహన్ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎఎన్ఎం గంగమణి ఆశావర్కర్…

కరీంనగర్

కాంట్రాక్టర్ అలసత్వం ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే సూరమ్మ  ప్రాజెక్ట్ పనులు ఆలస్యం

–  కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ రుద్రంగి ఆగస్టు 22 (జనం సాక్షి) ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కలికోట సూరమ్మ  చెరువు ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు.సోమవారం కథలపూర్…