*అర్హులైన ప్రతి ఒక్కరికి అసరా పెన్షన్లు*
*ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి* ============================= మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం రోజు ఆయన మద్దూరు,…









