*రైతుల హితమే లక్ష్యంగా పనిచేయాలి*
*దుబ్బాక ఆత్మ కమిటీ ఛైర్మన్ నమిలె భాస్కరాచారిని సన్మానించిన ఎంపీ కేపీఆర్*. దుబ్బాక జనం సాక్షి…. దుబ్బాకః పదవులు శాశ్వతం కావని, ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా నిలిచిపోతాయని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…









