– మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ మండల యువత ఆధ్వర్యంలో నిర్వహణ.
బూర్గంపహాడ్, ఆగష్టు19(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో సామాజికవేత్త నవీన్ బాబు ఆర్మీ అధినేత నవీన్ బాబు పుట్టినరోజు వేడుకలు మండలంలో మాజీ జెడ్పిటిసి బట్ట విజయ్ గాంధీ మండల యువ నాయకులు నాగిరెడ్డి, హరీష్ ల…









