ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 19 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఇందుర్తీ గ్రామంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు గోపికమ్మ, కృష్ణుని వేషధారణలో పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థినీ విద్యార్థులు…








