మా కులవృత్తులపై దాడులు చేస్తే సహించేది లేదు
తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రచార కార్యదర్శి హరికృష్ణ ముదిరాజ్… నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 19(జనంసాక్షి) కులవృత్తులకీ చేయూత నిస్తూన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్,ప్రజాప్రతినిధులు గ్రామ పెద్ద చెరువులో మత్స్యకారుల హుక్కు లేదు అని…










