Wednesday, 4 November 2026

August 2022

జిల్లా వార్తలు

*బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ఆగస్టు30( జనంసాక్షి) ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తెరాస యువజన నాయకుడు కట్కూరి రాజేందర్ తండ్రి కొమురయ్య…

suryapet

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలి.

పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి):మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు మంచినీరుని ట్యాంకర్ల ద్వారా అందించాలని సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్ మండల కార్యదర్శి జంగం మోహన్ రావు లు డిమాండ్ చేశారు.మంగళవారం పలు…

కరీంనగర్

ఎస్సై వాలీబాల్ టీంకు టీ సెట్లు అందించిన సర్పంచి వనజ గోపాల్ రావు

ముస్తాబాద్ ఆగస్టు 30 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  మోహినికుంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ క్రిడా ప్రాంగణం లో జిల్లా స్థాయి గ్రామీణ  క్రీడోత్సవాలు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా  సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు…

జిల్లా వార్తలు

ఘనంగా గౌరమ్మ నిమజ్జనం.

ఫోటో రైటప్: శోభాయాత్ర వెళుతున్న మహిళలు. బెల్లంపల్లి, ఆగస్టు30, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో మంగళవారం గౌరమ్మ (గురుగుల) నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నేతకాని సామాజిక వర్గానికి అతి ముఖ్యమైన పండగ అయిన పొలాల అమావాస్యలో భాగంగా గౌరమ్మలను (గురుగులను)…

కరీంనగర్

కెసిఆర్ సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ ను నాలుగు ముక్కలు చేసి రుణం తీర్చుకుండు..

కరీంనగర్ టౌన్ ఆగస్టు 30(జనం సాక్షి)   ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అయితే జిల్లాను ఏం చేసిండు …? నాలుగు ముక్కలు చేసి సెంటిమెంటు కరీంనగర్ జిల్లాకు ఏమి మిగిల్చకుండా సర్వనాశనంచేసి రుణం తీర్చుకున్నాడని…

జిల్లా వార్తలు

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ ఉత్సవాలు జరగాలి..ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు

శాంతి కమిటీ సమావేశంలో సీపీ, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. సి పి తరుణ్ జోషి హన్మకొండ బ్యూరో చీఫ్ 29 ఆగస్టు జనంసాక్షి  ఆనందోత్సాహాలతో  వినాయక వేడుకలు జరుపుకోవాలని జిల్లా…

జిల్లా వార్తలు

ఈ చిన్నారులకు తల్లి లేని లోటు తీర్చేదెవరు?

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతో మాడుగుల మండలం కొలుకుల పల్లి గ్రామానికి చెందిన మేరావత్ మౌనిక, ఇబ్రహీంపట్నం మండలం సీతారాం పేటకు చెందిన లావణ్య, మంగళవారం నాడు  నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలలో చికిత్స పొందుతు మృతి…

జిల్లా వార్తలు

మట్టి విగ్రహాలు ముద్దు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు30 పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని స్థానిక టిఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ అన్నారు.జిహెచ్ఎంసి,గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్,గౌతమ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో…

కరీంనగర్

*ఎస్టి సెల్ మండల అధ్యక్షుడిగా పీర్ల రామకృష్ణ*

*పలిమెల, ఆగస్ట్ 30 (జనంసాక్షి)* పలిమెల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పీర్ల రామకృష్ణకు నియామక పత్రం అందించారు. ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా ఎస్టీ సెల్ జిల్లా…

జిల్లా వార్తలు

నలంద స్కూల్లో ఫ్లవర్స్ డే వేడుకలు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు 30 నలంద స్కూల్లో మంగళవారం ఫ్లవర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఫ్లవర్ ఆకారాలను బట్టి వాటి యొక్క రంగుల తేడాలను రకరకాల పువ్వులను గుర్తించేందుకు ఆస్కారం కల్పించడం…