అసమానతలు లేని సమాజం కోసం కృషి చేయాలి
• తహశీల్దార్ బాలరాజు… దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి. పౌర హక్కుల దినోత్సవన్ని పురస్కరించుకొని దొమ్మాట గ్రామంలో గ్రామ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి దౌల్తాబాద్ మండల ఎమ్మార్వో…







