Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

దాసరపల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం

మల్దకల్ ఆగస్టు 17 (జనంసాక్షి) నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెనిద్ర కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు పలు సమస్యలపై నడిగడ్డ హక్కుల పోరాట సమితి…

suryapet

రక్త దానం మరొకరికి ప్రాణదానం

రక్త దాతలకు అభినందనలు – జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని  అన్ని ఆసుపత్రులలో  రక్తదాతలు ముందుకొచ్చి రక్త దానం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పాటిల్…

జిల్లా వార్తలు

*హన్మమంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 17 ( జనం సాక్షి) గత వారం రోజుల క్రితం న్యాయవాది హన్మమంత్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంబాపూర్…

జిల్లా వార్తలు

సిఎం సహాయనిది చెక్కుల పంపిణీ…

ఫోటో రైటప్: చెక్కులు అందజేస్తున్న నాయకులు… వరంగల్ బ్యూరో : ఆగస్టు 17 (జనం సాక్షి)   వరంగల్ జిల్లా    దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో  ముఖ్యమంత్రి సహాయనిధి,  చెక్కులను నర్సంపేట శాసనసభ్యులు  పెద్ది సుదర్శన్ రెడ్డి …

జిల్లా వార్తలు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు17. రక్తదానం చేయడంలో యువకులు ముందుండాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మల్కాజిగిరి ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన…

జిల్లా వార్తలు

సంగారెడ్డి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కసాయి కొడుకు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే తలపై బాది కొడుకు తల్లిని హతమార్చాడు. హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. సదాశివపేట పట్టణానికి చెందిన పరమేశ్వర్ గౌడ్ అనే వ్యక్తి…

కామారెడ్డి

ఆలయ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం ఆగస్టు 17 జనం సాక్షి  / మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో బుధవారం ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్…

ఆదిలాబాద్

ముఖ్యమంత్రి కెసిఆర్ నీ కలిసిన వైస్

చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 17(జనంసాక్షి)  వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం మరియు జిల్లా టీఆరెస్ తెలంగాణ భవన్  ప్రారంభోత్స వలకు వికారాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రథసారథి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

జిల్లా వార్తలు

క్రీడాంశాలలో భాగంగా ఎంపికైన విజేతలకు జిల్లా స్థాయి కి ఎంపిక

అయిజ,ఆగస్టు 17 (జనం సాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్  గ్రామంలో 75 వసంతాల భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా పాఠశాల స్థాయిలో గత వారం నుండి నిర్వహిస్తున్న వివిధ క్రీడాంశాలలో భాగంగా ఎంపికైన…

జిల్లా వార్తలు

మండల కమిటీ ఎన్నుకున్న లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.

ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 17(జనం సాక్షి):- బుధవారం గోవిందరావుపేట మండలం లక్నవరం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జింకల పార్కు వద్ద మండల కమిటీ ఎన్నుకోవడం కోసం లక్ష్మీ ఫోటో స్టూడియో దేవేందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.ఎలక్షన్…