Sunday, 8 November 2026

August 2022

జిల్లా వార్తలు

సభ్యులు సమావేశానికి తప్పక హాజరు కావాలి

…ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్పర్సన్ సరిత రాజోలి 16 జులై(జనం సాక్షి) ప్రతి సభ్యుడు మూడు నెలల కు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలో తప్పకుండ హాజరు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు.…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే మాణిక్యరావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఝరాసంగం ఆగస్టు 16( జనంసాక్షి) స్థానిక శాసన సభ్యులు మాణిక్యరావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెరాస మండల పార్టీ అధ్యక్షులు రాచయ్య స్వామి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ…

జిల్లా వార్తలు

పొన్నం కు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు

18నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న పొన్నం పాదయాత్రను విజయవంతం చేయండి:కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి చిటుమల్ల రవీందర్ జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 16: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాద యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ…

కరీంనగర్

భారత్ సూపర్ పవర్ గా ఎదగాలి

ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన * గాంధీ చరిత్రను నేటి తరానికి తెలియలి * రాష్ట్ర మంత్రి గంగుల , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : భారతదేశ స్వాతంత్ర…

జిల్లా వార్తలు

విద్యార్థులకు బుక్స్ ,పెన్నులు, పెన్సిల్లు పంపిణి

టేకులపల్లి ,ఆగస్టు 16( జనం సాక్షి) : మండలంలోని కొప్పురాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ గ్రామానికి చెందిన పుణ్య దంపతులైన పూనం సమ్మయ్య, రాధ జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాలలో జరిగిన…

తెలంగాణ

ఆళ్లపల్లి లో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

ఆళ్లపల్లి ఆగస్టు16( జనం సాక్షి) స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో హాజరై జాతీయ గీతాలపన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ…

జిల్లా వార్తలు

ఎస్ఎఫ్ఐ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని బేలున్స్ ప్రదర్శన

ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ కరీంనగర్ టౌన్ ఆగస్టు 16(జనం సాక్షి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో జరగబోయే నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బెలూన్స్ ని ఎగరేస్తూ…

జిల్లా వార్తలు

న్యాయవాదుల విధుల బహిష్కరణ

రక్షణ చట్టం కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం గద్వాల ఆర్ సి.(జనం సాక్షి) ఆగస్ట్ 16, నల్గొండ జిల్లాకు చెందిన న్యాయవాది గాడే వి భ్జయ్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ గద్వాల బార్ అసోసియేషన్ మంగళవారం కోర్టు…

జిల్లా వార్తలు

చౌటుప్పల్ లో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

పాల్గొన్న మంత్రి. శాసన సభ్యులు చౌటుప్పల్. జనం సాక్షి స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం చౌటుప్పల్ టౌన్ లో 11.30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి…

ఖమ్మం

స్వతంత్ర భారత వజ్రోత్సవాలా సందర్భంగా 17వ తేదీ రక్తదాన నేడు రక్తదాన శిబిరాలు

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి శిబిరాలను భువనగిరి మరియు ఆలేరు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలో, ఆలేరు కమ్యూనిటీ హెల్త్…