ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఫోటో రైటప్: చిన్నారులతో ఉపాద్యాయులు. బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు,…










