స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా పెద్దవంగర లో ర్యాలీ
పెద్దవంగర ఆగష్టు13(జనంసాక్షి): భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా పెద్దవంగర పోలీస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామం లో ర్యాలీ…









