జాతీయ లోక్ అదాలత్ లో 67 కేసులు పరిష్కారం.
న్యాయమూర్తి టి. స్వప్న. తాండూరు అగస్టు 13(జనంసాక్షి) తాండూరు పట్టణన్యాయ స్థానంలో న్యాయ మూర్తి టి. స్వప్న (జూనియర్ సివిల్ జడ్జ్ లీగల్ సర్వీస్ ఆధారిటి చైర్మన్ అధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు.ఇందులో పరిష్కరించబడిన కేసుల…








