– పాత్రికేయులకు మహిళా ఎస్సై ఆత్మీయ పిలుపు
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 13) : రక్షాబంధన్ విలువ తెలిసిన వారు రక్తసంబంధీకులకే రాఖీలు కట్టాలని అనుకోరు. సోదర భావంతో మెలిగే వారు ఎవరైనా రాఖీలు కట్టి ఆత్మీయతను చాటవచ్చని నిరూపించారు. స్థానిక మహిళా ఎస్సై గొల్లపల్లి…









