ఫ్రీడమ్ రన్ కు నీరాజనం పట్టిన పురజనులు .
జనగామ (జనం సాక్షి) ఆగస్టు 11. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నాలుగో రోజు రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొనసాగిన ఫ్రీడం రన్ కు పట్టణ ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ…










