ముదిరాజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జహీరాబాద్ ఆగస్టు 11 (జనంసాక్షి ) కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు. గురువారం కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి సొంత నిధులతో రూ.5…










