మహనీయుల ఆశయలసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి…..
ఎంపీపీ టేకుల సుశీల ఎస్సై మంగీలాల్ నర్సింహులపేట ఆగస్టు 11 జనం సాక్షి భారత స్వాతంత్రోద్యమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత దేశానికి స్వాతంత్ర్యం లభించడానికి ప్రధాన భూమిక పోషించిన మహనీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు…










