Saturday, 7 November 2026

August 2022

జిల్లా వార్తలు

సాతపూర్ సర్పంచ్ భర్త పరుశురాం గుండె పోటుతో మృతి.

నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 11(జనంసాక్షి): పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సర్పంచ్ కుందెళ్ళ పద్మమ్మ భర్త కుందెళ్ళ పరుశురాం(49) గురువారం తెల్లవారు జామున అకస్మాత్తుగా గుండె పోటుతో మృతి చెందాడు.ఇతనికి…

జిల్లా వార్తలు

హైదరాబాద్ మావేరిక్స్ రోటరీ క్లబ్ వారిచే 12 లక్షల విలువగల కిట్టు బ్యాగుల పంపిణీ.

– నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని వరద బాధితులకు అందజేత. బూర్గంపహాడ్ ఆగస్టు  (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మావేరిక్స్ వారు గోదావరి ముంపు బాధితులకు…

ఖమ్మం

స్వతంత్ర భారత వజ్రోత్సవ “ఫ్రీడం రన్”

  జూలూరుపాడు, ఆగష్టు 11, జనంసాక్షి: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఎంపీడీవో కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఫ్రీడం…

జిల్లా వార్తలు

త్వరలో తొర్రూరులో భారీ జాతీయ పతాకం

  స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం తెలంగాణకు మరో గాంధీలా కేసీఆర్ మార్గదర్శనం స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ ప్రపంచానికి చాటాలి అందుకే ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు…

జిల్లా వార్తలు

మొక్కలు నాటి సంరక్షించుకోవాలి: ఎంపీపీ గంగాధరి సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి.

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా రెపరెపలాడాలని దౌల్తాబాద్ ఎంపిపి గంగాదరి సంద్య, జెడ్పీటీసీ రణం జ్యోతి లు పేర్కొన్నారు. బుదవారం ఎంపిడివో కార్యాలయం ఎదుట మోక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఇంటింటికి…

జిల్లా వార్తలు

రైతులు పంటల సాగు వివరాలు అందించాలి

 నాంపల్లి ఆగస్టు 10 (జనం సాక్షి )రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ వారిగా వ్యవసాయ విస్తరణ అధికారులకు అందుచాలని మునుగోడు వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఎల్లయ్య రైతులను కోరారు. బుధవారం మండలంలోని టీపీ…

ఆదిలాబాద్

తాండూర్ ఫ్రీడమ్ రన్ లో పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్

తాండూర్,ఆగష్టు11(జనంసాక్షి): భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్య్ర భారత వజ్రోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా గురువారం 11.08.22 రోజున తాండూర్ ఐ బి లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో…

జిల్లా వార్తలు

*బాధిత కుటుంబాలను ఆదుకుంటాం* *ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి  తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తల్లి బిడ్డలు  మృతి చెందిన కృష్ణవేణి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమర్శించారు. అనంతరం బావాజీ దేవాలయ పూజారి…

జిల్లా వార్తలు

జీవన్ రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్

హత్యాయత్నం ఘటన పై ఆరా మనో నిబ్బరం కోల్పోవద్దని సూచన జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు10:- ఇటీవల హత్యా ప్రయత్నానానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్…

జిల్లా వార్తలు

జనగమ పట్టణంలో వాంకుడొత్ అనిత బికోజి వారి ఆధ్వర్యంలో బంజార తీజ్ పండగ

   జనగామ  (జనం సాక్షి) ఆగస్ట్ 10:జనగామ జిల్లా కేంద్రంలో అంబారాన్ని అంటిన తీజ్ పండుగ  జనగామ రెండవ వార్డ్ కౌన్సిలర్ వాంకుడొత్ అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవములు. ఈ సందర్భంగా వాంకుడొత్ అనిత మాట్లాడుతూ …